Month: ఫిబ్రవరి 2024

దృశ్యం.. అరుదైన రికార్డ్

ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ.. దృశ్యం. ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను జీతు జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ అరుదైన కథాంశం ఇప్పటికే…

సుజిత్ అంత మేజిక్ ఏం చేశాడో

నిన్న జరిగిన టీడీపీ జనసేన సంయుక్త జెండా సభ ఎన్నికలకు సంబంధించినదే అయినా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ప్రత్యేకంగా కొన్ని సినిమా ముచ్చట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని వివరించే క్రమంలో అవి అధ్వాన్నంగా ఉండటం వల్లే ఓజికు…

నారా లోకేష్‌ బ‌లహీన‌త‌లు కాదు బ‌లం చూడు!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటివి నాయ‌కుల‌ గెలుపోటములను ప్ర‌భావితం చేస్తాయి. ఎవ‌రూ ఎప్పుడూ విఫ‌లం కావాల‌ని కూడా ఉండ‌దు. ఇదే ఫార్ములాను.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి…

వైసీపీ విముక్తం కోసమే టీడీపీ – జనసేన పొత్తు: చంద్ర‌బాబు

వైసీపీ విముక్తం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి…

భీమవరం అభ్యర్ధి ఫైనలైపోయారా ?

పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైనల్ అయిపోయారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భీమవరం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాజీ…

‘ఇబ్బందులు ప‌డుతున్నా.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా’

“అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా. ఇప్ప‌టికే అన్ని విధాలా స‌ర్దుకుని రాజ‌కీయాల్లో ఉన్నా. పైగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు న‌న్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న…

వామనుడికి మూడడుగులు..జనసేనకు 24 సీట్లు: పవన్

తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ బహిరంగ సభలో సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.…

360 డిగ్రీల్లో.. మిత్రప‌క్షం జోష్‌!

టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంలో జోష్ మామూలుగా లేదు. ఏకంగా 360 డిగ్రీల్లో క‌నిపించింది. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెంలో తాజాగా నిర్వ‌హించిన “తెలుగు జ‌న విజ‌య కేత‌నం జెండా” బ‌హిరంగ స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీల అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు.…

రిలయన్స్ డిస్నీ ఇది మాములు డీల్ కాదు

ఓటిటి, శాటిలైట్ రంగంలో పెను విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ డిస్నీ రిలయన్స్ చేతులు కలపడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆషామాషీ డీల్ కాదు. సుమారు 8.5 బిలియన్ డాలర్ల విలువకు ఈ ఒప్పందం జరిగిందని…

ఓజి హీరోయిన్ విచిత్రమైన పరిస్థితి

కెరీర్ ప్రారంభంలో నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం లాంటి మంచి అవకాశాలే దక్కినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు నిరాశ పరచడంతో తమిళంకి షిఫ్ట్ అయిపోయి అక్కడే మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ప్రియాంకా మోహన్. సూర్య, ధనుష్, శివ కార్తికేయన్…