Month: మార్చి 2024

లిల్లీ….అనుపమకు కొత్త ఆక్సిజన్

టిల్లు స్క్వేర్ విడుదల ముందు వరకు ఇంత బోల్డ్ పాత్ర ఎందుకు చేసిందనే ప్రశ్నలతో అనుపమ పరమేశ్వరన్ ఒక రకంగా విసుగెత్తిపోయింది. యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి మరీ ట్రోలింగ్ చేసే దాకా ఇవి శృతి మించడంతో మనస్థాపం చెంది…

అన్న సినిమాలో త‌మ్ముడికి నో ఛాన్స్

బాలీవుడ్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న ఫ్యామిలీ క‌పూర్‌ల‌ది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వ‌చ్చారు. వారిలో న‌టుడిగా అనిల్ క‌పూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయ‌న సోదరుడు బోనీ క‌పూర్ నిర్మాత‌గా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ…

ఔను.. సర్దుకు పోతా.. బీజేపీని గెలిపిస్తా: ప‌రిటాల శ్రీరాం

“ఔను.. నేను ధ‌ర్మ‌వ‌రం టికెట్ ఆశించా. నాలుగున్న‌రేళ్లుగా ఇక్క‌డే ప‌డుకున్నా. ఇక్క‌డే తిన్నా. ఇక్క‌డే ప‌నిచేశా. టీడీపీ జెండాను గ్రామ గ్రామాన ఎగిరేలా చేశా. అయితే.. పొత్తులో భాగంగా నాకు టికెట్ రాలేదు. ఇది కొంత బాధ‌గానే ఉంది. అలాగ‌ని పార్టీని…

మూకుమ్మ‌డి రాజీనామాలు పెద్ద డ్రామా: ష‌ర్మిల

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌త్యేక మోదా కోసం.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మూకుమ్మ‌డి రాజీనామాలు చేయాల‌న్న జ‌గ‌న్ పిలుపు పెద్ద‌డ్రామా” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక…

నారా లోకేష్‌కు ‘జ‌డ్‌’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌: ఇక‌, త‌నిఖీలు తప్పిన‌ట్టే

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్‌కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీల‌క‌మైన…

కాంగ్రెస్‌లో చేరిన క‌డియం ఫ్యామిలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న‌ కడియం శ్రీహరి.. తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌…

పిఠాపురంలోనే ఇల్లు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొబ్బ‌రికాయ కొట్టారు. ఇక్క‌డ నుంచే ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ప్రారంభించారు. వారాహి వాహ‌నానికి అధికారులు అనుమ‌తి లేద‌ని చెప్పారు. దీంతో ప‌వ‌న్‌.. వేరే వాహ‌నంపై…

బ్లాక్‌బస్టర్ టిల్లు.. రైటరెవరో తెలుసా?

మొత్తానికి టాలీవుడ్లో వేసవి సందడి మొదలైపోయింది. గత వారం వచ్చిన ‘ఓం భీం బుష్’తోనే జోష్ వస్తుందని అనుకున్నారు కానీ.. అది అనుకున్న స్థాయిలో సౌండ్ చేయలేదు. కానీ ఈ వారం వచ్చిన క్రేజీ మూవీ ‘టిల్లు స్క్వేర్’ అంచనాలకు ఏమాత్రం…

పంజా దర్శకుడికి కండల వీరుడి షాక్

పవన్ కళ్యాణ్ తో పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ గుర్తున్నాడా. ఆ సినిమా ఫ్లాప్ అయినా అభిమానులకు స్టైలిష్ మేకింగ్ పరంగా ఇతనంటే బాగా ఇష్టం. తమిళంలో బిల్లా లాంటి బ్లాక్ బస్టర్ తో వెలుగులోకి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్…

సూపర్ స్టార్ సినిమాలో బంగారం మాఫియా

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇక్కడా ఫాలోయింగ్ ఎక్కువే. గత కొన్నేళ్లలో హిట్లు తగ్గిపోయి మార్కెట్ పడిపోయింది కానీ సరైన కంటెంట్ పడితే తెలుగులో ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో జైలర్ నిరూపించింది. లాల్ సలామ్ తీవ్రంగా నిరాశపరిచినా దాని…