Month: ఏప్రిల్ 2024

మారిన మనిషి: పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్.!

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండిట్లోనూ ఓటమి చవిచూశారు. కారణమేంటి.? రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో, ఇటు…

ఏపీ ఎన్నికలపై నరేష్ హాట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సరిగ్గా ఇంకో 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రచారాన్ని ఆయా పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో అధికార వైసీపీ…

ఆగస్ట్ 15 పుష్పకి దారి ఇవ్వక తప్పదు

రకరకాల ఊహాగానాలు, ప్రచారాల మధ్య పుష్ప 2 ది రూల్ అసలు ఆగస్ట్ 15 విడుదల కాదనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లోనే బోలెడు మందిలో ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం బంగారం లాంటి ఆ డేట్ ని తీసుకునేందుకు పలు…

ఆదిపురుష్ సీత అదృష్టం బాగుంది

ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆఫర్లిస్తారనుకుంటే త్రిష ఏకంగా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయడం ఆల్రెడీ హాట్…

స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ ఎవ‌రు? ఇండియ‌న్ ఫుట్‌బాల్ లెజండ్ గురించి తెలుసుకోవాలంటే మైదాన్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని చూడాల్సిందే!

ఏడాదికి క‌నీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయ‌న కెరీర్ గ‌డ‌వ‌లేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘ‌న‌త ఉన్న హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఆయ‌న పుట్టిన‌రోజు ఇవాళ‌. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మైదాన్ సెన్సేష‌న‌ల్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు…

సిద్దూ వైష్ణవి బిజీ : ‘జాక్’కు బ్రేక్ ?

టిల్లు స్క్వేర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ వాస్తవానికి ఈ వారం నుంచి జాక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ క్రైమ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద బిజినెస్…

చంద్ర‌బాబు సీఎం అయిపోయారా? : త‌మ్ముళ్ల టాక్‌!

చిత్ర‌మేమీ కాదు. ఇప్పుడు ఇదే మాట టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తోంది. చంద్ర‌బాబు అప్పుడే సీఎం అయిపోయారా? అని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ చేయాల్సిన ప‌నుల‌ను ఆయ‌న చేస్తుండ‌డ‌మే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో…

కుప్పం, పిఠాపురంపై కాంగ్రెస్ ముద్ర‌.. బ‌ల‌మైన నేత‌ల‌కే సీట్లు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల‌కు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ(వాస్త‌వానికి మిత్ర‌ప‌క్షాలుగా క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లిపినా.. దీనిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ స‌హా క‌మ్యూనిస్టు నాయ‌కులు ఎవ‌రూ కూడా పొత్తుపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు) 114 స్థానాల‌కు ఒకే సారి…

“ష‌ర్మిల‌కే నా మ‌ద్ద‌తు.. జ‌గ‌న్‌ను మ‌ట్టి క‌రిపిస్తా!”

‘ష‌ర్మిల‌కే నా మ‌ద్ద‌తు.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరుగుతా.. జ‌గ‌న్‌ను మ‌ట్టి క‌రిపిస్తా!’ అని ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బ‌రిలోకి దిగుతున్న ఆ…

జనసేనాని స్ట్రైక్ రేట్ వ్యూహం వెనుక అసలు కథ ఇదీ.!

ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు.. ఎంత స్ట్రైక్ రేట్‌తో అభ్యర్థుల్ని గెలిపించుకున్నామన్నదే ముఖ్యమని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ – జనసేన మధ్య సీట్ల…