Category: రాజకీయ వార్తలు

మారిన మనిషి: పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్.!

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండిట్లోనూ ఓటమి చవిచూశారు. కారణమేంటి.? రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో, ఇటు…

ఏపీ ఎన్నికలపై నరేష్ హాట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సరిగ్గా ఇంకో 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రచారాన్ని ఆయా పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో అధికార వైసీపీ…

చంద్ర‌బాబు సీఎం అయిపోయారా? : త‌మ్ముళ్ల టాక్‌!

చిత్ర‌మేమీ కాదు. ఇప్పుడు ఇదే మాట టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తోంది. చంద్ర‌బాబు అప్పుడే సీఎం అయిపోయారా? అని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ చేయాల్సిన ప‌నుల‌ను ఆయ‌న చేస్తుండ‌డ‌మే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో…

కుప్పం, పిఠాపురంపై కాంగ్రెస్ ముద్ర‌.. బ‌ల‌మైన నేత‌ల‌కే సీట్లు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల‌కు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ(వాస్త‌వానికి మిత్ర‌ప‌క్షాలుగా క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లిపినా.. దీనిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ స‌హా క‌మ్యూనిస్టు నాయ‌కులు ఎవ‌రూ కూడా పొత్తుపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు) 114 స్థానాల‌కు ఒకే సారి…

“ష‌ర్మిల‌కే నా మ‌ద్ద‌తు.. జ‌గ‌న్‌ను మ‌ట్టి క‌రిపిస్తా!”

‘ష‌ర్మిల‌కే నా మ‌ద్ద‌తు.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరుగుతా.. జ‌గ‌న్‌ను మ‌ట్టి క‌రిపిస్తా!’ అని ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బ‌రిలోకి దిగుతున్న ఆ…

జనసేనాని స్ట్రైక్ రేట్ వ్యూహం వెనుక అసలు కథ ఇదీ.!

ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు.. ఎంత స్ట్రైక్ రేట్‌తో అభ్యర్థుల్ని గెలిపించుకున్నామన్నదే ముఖ్యమని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ – జనసేన మధ్య సీట్ల…

తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు!

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈడీ అధికారుల కస్టడీలో విచారణలో ఉన్న కేజ్రీవాల్ ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే…

జ‌నంలో జ‌న‌సేన టాక్‌.. ఇదే!

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఉండొచ్చు.. ప్ర‌తి వ్యూహాలు కూడా ఉండొచ్చు. కానీ, రాజ‌కీయాల్లో ఈ రెండింటికీ మించి చేసే ప‌నులు మాత్రం జ‌నాల నుంచి అంత ఆహ్వానం ప‌లికేలా ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే.. నాయ‌కుల కంటే కూడా.. ప్ర‌జ‌లే చాలా విజ్ఞలు. ఇది ఏపీలో…

కావ్య‌కు టికెట్ స‌రే.. జనం యాక్సెప్ట్ చేస్తారా?

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ తొలగిపోయింది. రెండు రోజుల కింద‌ట‌ కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనా మా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య రెండు…

గెలుపెరుగ‌ని వీరుడు.. 239వ సారి నామినేష‌న్‌!!

ఒక్క‌సారి ఓడిపోతేనే.. నాయ‌కులు నీరసించి పోతారు. మ‌రోసారి పోటీ చేయాలంటేనే బ‌య‌ప‌డిపోతారు. అలాంటిది.. ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు.. త‌న జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు 238 సార్లు నామినేష‌న్లు వేశారు. అది చిన్నా చితకా.. పెద్ద‌.. అనే తేడా లేదు.…