Category: సినిమా వార్తలు

ఆగస్ట్ 15 పుష్పకి దారి ఇవ్వక తప్పదు

రకరకాల ఊహాగానాలు, ప్రచారాల మధ్య పుష్ప 2 ది రూల్ అసలు ఆగస్ట్ 15 విడుదల కాదనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లోనే బోలెడు మందిలో ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం బంగారం లాంటి ఆ డేట్ ని తీసుకునేందుకు పలు…

ఆదిపురుష్ సీత అదృష్టం బాగుంది

ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆఫర్లిస్తారనుకుంటే త్రిష ఏకంగా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయడం ఆల్రెడీ హాట్…

సిద్దూ వైష్ణవి బిజీ : ‘జాక్’కు బ్రేక్ ?

టిల్లు స్క్వేర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ వాస్తవానికి ఈ వారం నుంచి జాక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ క్రైమ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద బిజినెస్…

లెజెండ్ ఇచ్చిన బ్రేక్ వాడుకోలేదన్న జగ్గూభాయ్

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డిమాండ్ ఉన్న విలన్లలో జగపతిబాబుదే మొదటి స్థానమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 బాలకృష్ణ లెజెండ్ లో క్రూరమైన ప్రతినాయకుడిగా జగ్గూభాయ్ ప్రదర్శించిన నటన ఎంత గొప్పగా పండిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఈ…

తొమ్మిదేళ్ల నిరీక్షణకు బ్లాక్ బస్టర్ దక్కింది

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన టిల్లు స్క్వేర్ ఈ సంవత్సరం హనుమాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తున్న సినిమాగా నిలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇంత ఎండల్లోనూ వీక్ డేస్ ఆక్యుపెన్సీలు బాగుండటం పట్ల ట్రేడ్ వర్గాలు విస్మయం…

కిరణ్ ప్యాన్ ఇండియా సినిమా ఏమైంది

ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్సిన యూత్ హీరో కిరణ్ అబ్బవరం సెలక్షన్లో వేస్తున్న తప్పటడుగుల వల్ల వరుస ఫ్లాపులు రుచి చూస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథకు కమర్షియల్ కోణంలో డీసెంట్ సక్సెస్ దక్కినా…

వరుణ్ తేజ్ సినిమా ముందుకు వెనక్కి..

మెగా కుర్రాడు వరుణ్ తేజ్‌కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనించాడతను. కానీ గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఉన్నంతలో…

ముచ్చటైన హిట్టు కొట్టిన ముగ్గురు భామలు

మనకు టిల్లు స్క్వేర్ సందడితో సరిపోయింది కానీ బాలీవుడ్ లో అదే రోజు విడుదలైన క్రూ కూడా మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. దీంట్లో హీరోలు లేరు. సీనియర్ జూనియర్ కలిపి ముగ్గురు హీరోయిన్లను…

టిల్లు స్క్వేర్ – కలెక్షన్ల ఫైర్

బహుశా విడుదలకు ముందు టీమ్ ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలనుకున్నారేమో కానీ టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ ని కమ్మేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో వసూళ్లను హోరెత్తించాడు. మండిపోయే ఎండల్లోనూ…

బాలయ్య 110 ఇంకొంచెం ఆలస్యమా 

మొన్నటిదాకా ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందే సినిమా ఓపెనింగ్ నిన్న జరిగిపోవాలి. కానీ అవ్వలేదు. 14 రీల్స్ బ్యానర్ తో పాటు మరొక నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఇందులో ఉంటుందనే టాక్ ఉంది…